Home / Silicon Valley Bank
తాజాగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో కూడా సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ దిగజారాయి.
పెద్ద ఎత్తున డిపాజిటర్లు నిధులను ఉపసంహరించుకోవడంతో దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది మరువక ముందే అమెరికాలో మరో బ్యాంక్ దివాలా తీసింది.
కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ శుక్రవారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేసింది, అందుబాటులో ఉన్న నగదు తక్కువగా ఉన్నందున ఖాతాదారులను తమ డబ్బును తీసుకోవద్దని చెప్పిన రెండురోజులకే ఇది జరిగింది.