Home / shaakunthalam
టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం”. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ సమంతకి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత.
Shaakunthalam trailer: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన ‘శాకుంతలం’ (Shaakunthalam trailer) సినిమా ట్రైలర్ వచ్చేసింది. “మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని అంటున్నారు అగ్రకథానాయిక సమంత (Samantha). ఆమె ప్రధాన పాత్రలో నటించిన అపురూప దృశ్యకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంలోని సంభాషణలివి. గుణ శేఖర్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో అనేది ఇప్పుడు చూద్దాం. […]