Home / Satwik-Chirag
Satwik-Chirag BWF Malaysia Open 2025 Quarter-Final: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-1000 టోర్నీలో ఈ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తాజాగా జరిగిన ఈ టోర్నీలోని పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ 3 గేమ్‌ల పాటు పోరాడారు. 57 నిమిషాల పాటు సాగిన ఈ […]
Satwik-Chirag sole Indians in top ten BWF Rankings: బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిల జోడీకి టాప్-10లో చోటు దక్కింది. భారత తరఫున అన్ని విభాగాల్లో టాప్-10లో చోటు దక్కించుకున్న జోడీగానూ ఈ ద్వయం నిలిచింది. ప్రస్తుతం ఈ జోడీ 9వ ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా సాత్విక్ ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత యాక్టివ్‌గా లేకపోవటంతో వీరు పరిమిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, ఈ జోడీ వచ్చే సీజన్లో సత్తా […]
Satwik-Chirag back on circuit: గాయం కారణంగా ఆటకు దూరమైన భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో తిరిగి రంగంలోకి దిగారు. సాత్విక్ భుజానికి గాయం కారణంగా పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ జోడీ ఆ తర్వాత జరిగిన ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, చైనా ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు దూరమైంది. కాగా, గాయం నుంచి సాత్విక్ కోలుకోవడంతో మంగళవారం వీరిద్దరూ చైనా […]