Home / sapthami gouda
‘కేజీఎఫ్’ చిత్రం తరువాత కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామూలు సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఇండియా వైడ్ భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు . రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో