Home / Sankrant
CM Revanth Reddy says Rythu Bharosa to Farmers After Sankranti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, ఉచిత రైతు బీమా, సన్నాలకు బోనస్ వంటివి అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న మేలు చూసి ఓర్వలేకనే విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదివారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో […]