Home / Sania Mirza Retirement
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల కోసం హైదరాబాద్ వేదికగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడ్డాయి. డబుల్స్ లో సానియా మీర్జా- బొప్పన్న జోడీ, ఇవాన్ డోర్నిక్- మ్యాటిక్ సాన్స్ జంటను ఢీ కొట్టింది. మొత్తం రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
హైదరాబాదీ భామ, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టెన్నిస్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో మహిళల డబుల్స్‌లో చివరి మ్యాచ్ ఆడిన సానియా, తన ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. ఆ మ్యాచ్ తొలి రౌండ్లోనే సానియా – మాడిసన్ కీస్ జోడీ ఓటమి పాలైంది. తన చివరి టోర్నీని విజయంతో ముగిస్తుందని
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పింది.2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని సానియాప్రకటించిన విషయం తెలిసిందే.ఆమె మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోయింది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన చివరి గ్రాండ్ స్లామ్ ను ఓటమితో ముగించింది. రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ పైనల్ ఆడిన..
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ఏడాదిలో తాను టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.