Home / Samantha new post
శాకుంతలం చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్టేడ్ ను షేర్ చేశారు చిత్ర బృందం. శాకుంతలం మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
తాజాగా సామ్ మరోసారి నెట్టింట అభిమానులను పలకరించింది. తను ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. న్యూఇయర్ సందర్భంగా తన అభిమానులకు విషెస్ చెబుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది.