Home / Salmankhan
గాడ్ ఫాదర్ సినిమా చూస్తూ సల్మాన్ ఖాన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టపాసులు పేల్చి అభిమాన హీరోకు జేజేలు పలికారు. దీంతో దేవుడా అనుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్క ఉదుటన ధియేటర్ బయటకు పరుగులు తీసిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొనింది