Home / Sakshi Vaidya photo gallery
అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' మూవీ ద్వారా సాక్షి వైద్య టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ తో అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముంభై బ్యూటీ సాక్షి వైద్య మహారాష్ట్ర లోని ఠాణెలో 2000 జూన్ 19న సాక్షి జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తి కాగానే.. ఫ్యాషర్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.