Home / Saif Ali Khan Kinfe Attack
Attack on Saif Suspect caught on camera: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఇంట్లోని సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు పోలీసులు. ఇందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సైఫ్ పై జరిగిన దాడి ఘటనతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ రోజు తెల్లవారు జామును […]