Home / Redmi K80 Ultra
Redmi K80 Ultra: రెడ్మి తన కొత్త స్మార్ట్ఫోన్ను అతిపెద్ద బ్యాటరీతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీన్ని Redmi K80 Ultra పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్న తొలి రెడ్మి ఫ్లాగ్షిప్ ఇదే కావచ్చు. ఫోన్కు సంబంధించిన లీక్స్ కూడా వెల్లడయ్యాయి. అల్ట్రా మోడల్ మరింత మెరుగైన బ్యాటరీతో వస్తుందని తాజా లీక్ వెల్లడించింది. అలానే కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కూడా బయటకు వచ్చాయి. దీని గురించి పూర్తి వివరాలు […]