Home / Realme
Realme GT 7 Guinness World Record: రియల్‌మి కొత్త ఫోన్ – రియల్‌మి జిటి 7 లాంచ్ కాకముందే సంచలనం సృష్టించింది. 7000mAh బ్యాటరీతో అమర్చిన ఈ ఫోన్ అద్భుతమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. ఇది మొబైల్ ఫోన్లో అత్యంత పొడవైన సినిమా ప్లేబ్యాక్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను అందుకుంది. కంపెనీ ప్రకారం.. ఈ సినిమా Realme GT 7లో 24 గంటలు నాన్‌స్టాప్‌గా ఆడింది. యూరోపియన్ క్రూయిజ్ ఈవెంట్ ‘ఎండ్లెస్ పవర్ జర్నీ’లో […]
Realme Neo 7 Turbo Launching in India on 28th May: రియల్మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ – రియల్మీ నియో 7 టర్బో లాంచ్ తేదీని ధృవీకరించింది. అధికారిక టీజర్, రియల్మీ చైనా అధ్యక్షుడు జు క్వి ప్రకారం, రియల్మీ నియో 7 టర్బో అవుతుంది. లాంచ్‌కు ముందు కంపెనీ ఒక పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ఫోన్ చిప్సెట్, సెమీ-ట్రాన్స్పరెంట్ డిజైన్‌ను కూడా టీజ్ చేసింది. ఈ రియల్మీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ […]
Realme P3 5G Series Discounts: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ తన ‘రియల్‌మి పి3 సిరీస్’ పై గొప్ప ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ‘స్వైప్ ఇన్ సమ్మర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది, ఇది మే 20 అంటే ఈ రోజు నుండి మే 23 వరకు కొనసాగుతుంది. Realme P3, P3x, P3 Pro, P3 Ultra 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లను కంపెనీ వెబ్సైట్, షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్,ఆఫ్‌లైన్ […]
Realme GT 7: రియల్మీ భారతదేశంలో కొత్త శక్తివంతమైన ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీని పేరు Realme GT 7, ఇది మే 27, 2025న లాంచ్ అవుతుంది. దీనిలో 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కి సపోర్ట్ అందిస్తుంది. దీనితో ఇది కేవలం 15 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇది అధిక పనితీరు, గేమింగ్‌కు సరైనది. ఈ ఫోన్లో 6.78-అంగుళాల […]
Realme Neo 7 Turbo Launched: రియల్మీ తన నియో 7 సిరీస్‌లో కొత్త శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చేర్చబోతోంది. రియల్మీ నియో 7 టర్బో ఈ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ బ్రాండ్ దీనిని “ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన నియో” ఫోన్‌గా పిలుస్తుంది. అలానే ఫ్లాగ్షిప్-స్థాయి పనితీరును, సరికొత్త డిజైన్‌ను హామీ ఇస్తుంది. రండి, ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. Realme Neo 7 Turbo Specifications నివేదికల ప్రకారం.. […]
Realme GT 7 Series Launching on May 27th: రియల్మీ తన శక్తివంతమైన రెండు కొత్త స్మార్ట్ఫోన్లు Realme GT 7, Realme GT 7T లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు ఫోన్లు మే 27న ప్రపంచ మార్కెట్‌ను షేక్ చేయనున్నాయి. బ్రాండ్ ప్రకారం.. ఈ రెండు ఫోన్లను “ఫ్లాగ్షిప్ కిల్లర్స్”గా అభివర్ణిస్తున్నారు, ఇవి పనితీరుపై దృష్టి సారిస్తాయి. ఈ బ్రాండ్ ఇప్పటికే రెండు ఫోన్ల డిజైన్‌ను వెల్లడించింది. […]
Rs 2,000 Instant Discount on Realme GT 7 Mobile in Amazon: అమెజాన్ అద్భుతమైన డీల్ తీసుకొచ్చింది. ఈ అద్భుతమైన డీల్‌లో మీరు రూ. 2,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో Realme GT 7 Proని కొనుగోలు చేయవచ్చు. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.52,998. అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్‌లో ఈ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు రూ.1589 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ […]
Realme GT 7T First Look, Price and Features: రియల్మీ ఈ వారం ప్రారంభంలో రియల్మీ GT 7 సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సిరీస్ కింద, Realme GT 7Tని భారత మార్కెట్‌కి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కంపెనీ ఈ రాబోయే ఫోన్ ఫోటోను అధికారికంగా పంచుకుంది, దీనిలో దాని మొదటి లుక్ చూడవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు లేదా ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. Realme GT 7T Launch Date […]
Realme 10000mAh Battery Phone: స్మార్ట్ఫోన్ల ప్రపంచంలో రియల్‌మి పెద్ద సంచలనం సృష్టించింది. ఆ కంపెనీ 10000mAh బ్యాటరీతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది రియల్‌మి కాన్సెప్ట్ ఫోన్. ఈ ఫోన్ ట్యాగ్‌లైన్ ‘పవర్ దట్ నెవర్ స్టాప్స్’. ఈ ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం,తరచుగా ఛార్జింగ్ కావడం వల్ల కలిగే ఒత్తిడిని తొలగిస్తుంది. శక్తివంతమైన బ్యాటరీ ఉన్నప్పటికీ, రియల్‌మి ఈ కాన్సెప్ట్ ఫోన్ డిజైన్‌ను చాలా సొగసైనదిగా, తేలికగా ఉంచింది. ఫోన్ 8.5మి.మీ […]
Realme GT 7 Series: రియల్‌మి గత నెలలో చైనాలో GT 7 ను ప్రవేశపెట్టింది.ఇప్పుడు కంపెనీ త్వరలో భారత మార్కెట్లో దీనిని విడుదల చేయబోతోంది. కొత్త Realme GT 7 సిరీస్ లాంచ్‌ను కంపెనీ ఇటీవల X లో పోస్ట్ చేయడం ద్వారా ప్రకటించింది. Realme GT 7 సిరీస్ త్వరలో రాబోతోందని చూపించే టీజర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది. ఈ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లు రియల్‌మి జిటి 7రియల్‌మి జిటి 7టిలను […]