Home / Realme
Realme GT 7T First Look, Price and Features: రియల్‌మీ ఈ వారం ప్రారంభంలో రియల్‌మీ GT 7 సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సిరీస్ కింద, Realme GT 7Tని భారత మార్కెట్‌కి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కంపెనీ ఈ రాబోయే ఫోన్ ఫోటోను అధికారికంగా పంచుకుంది, దీనిలో దాని మొదటి లుక్ చూడవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు లేదా ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. Realme GT 7T Launch Date […]
Realme 10000mAh Battery Phone: స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో రియల్‌మి పెద్ద సంచలనం సృష్టించింది. ఆ కంపెనీ 10000mAh బ్యాటరీతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది రియల్‌మి కాన్సెప్ట్ ఫోన్. ఈ ఫోన్ ట్యాగ్‌లైన్ ‘పవర్ దట్ నెవర్ స్టాప్స్’. ఈ ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం,తరచుగా ఛార్జింగ్ కావడం వల్ల కలిగే ఒత్తిడిని తొలగిస్తుంది. శక్తివంతమైన బ్యాటరీ ఉన్నప్పటికీ, రియల్‌మి ఈ కాన్సెప్ట్ ఫోన్ డిజైన్‌ను చాలా సొగసైనదిగా, తేలికగా ఉంచింది. ఫోన్ 8.5మి.మీ […]
Realme GT 7 Series: రియల్‌మి గత నెలలో చైనాలో GT 7 ను ప్రవేశపెట్టింది.ఇప్పుడు కంపెనీ త్వరలో భారత మార్కెట్లో దీనిని విడుదల చేయబోతోంది. కొత్త Realme GT 7 సిరీస్ లాంచ్‌ను కంపెనీ ఇటీవల X లో పోస్ట్ చేయడం ద్వారా ప్రకటించింది. Realme GT 7 సిరీస్ త్వరలో రాబోతోందని చూపించే టీజర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది. ఈ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లు రియల్‌మి జిటి 7రియల్‌మి జిటి 7టిలను […]
Smartphones Under 8000: 8,000 లోపు కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను మీరు మిస్ చేసుకోలేరు. ఈ సేల్‌లో 50 మెగాపిక్సెల్‌ల వరకు మెయిన్ కెమెరా ఉన్న ఫోన్‌ను రూ. 8 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ అద్భుతమైన సేల్‌లో బలమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ రూ. 6 వేల కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఈ జాబితాలో సామ్‌సంగ్ ఫోన్ కూడా ఉంది. ఈ […]
Realme 7th Anniversary Sale: రియల్‌మి ఈరోజు తన 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. ‘Realme 7th Anniversary Sale’ ని ప్రకటించింది. ఈ రియల్‌మి సేల్‌లో, కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ తన అన్ని ఫోన్లలో అందుబాటులో ఉన్న ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో రియల్‌మి తన పి సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.5000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్ రియల్‌మి అధికారిక […]
Realme P3 Pro 5G Discounts: రియల్‌మి కొన్ని రోజుల క్రితం భారతదేశంలో రియల్‌మి పి3 ప్రో 5జీని విడుదల చేసింది. ఇప్పుడు రియల్‌మి పి-కార్నివాల్ సేల్ సందర్భంగా కంపెనీ ఈ ఫోన్‌పై రూ.4000 తగ్గింపును అందిస్తోంది. రియల్‌మి ఈ సేల్ ఈరోజు ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాన్ని కూడా పొందచ్చు. రియల్‌మి ఫోన్‌లలో లభించే ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Realme Narzo 80x 5G: రియల్‌మి ఇటీవల తన నార్జో 80 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి నార్జో 80x 5G, రియల్‌మి నార్జో 80 ప్రో 5G ఫోన్‌లు ఉన్నాయి. ఈ మొబైల్స్ భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించాయి. వీటిలో ‘Realme Narzo 80x 5G’ మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు రూ.2000 తగ్గింపుతో అద్భుతమైన బ్యాంక్ […]
Realme 14T: భారతదేశంలో Realme 14T లాంచ్ కానుంది. ఈ రియల్‌మి ఫోన్ శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించారు. ఇది కాకుండా, ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ఈ రియల్‌మి ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది, దీని కారణంగా నీటిలో మునిగిపోయిన తర్వాత కూడా ఫోన్ దెబ్బతినదు. Realme 14T Launch Date […]
Rs 2,250 Discount on Realme Narzo 70 Turbo 5G: Realme Narzo 70 Turbo 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్ భారీగా తగ్గింది. అమెజాన్‌లో రూ.2250 డిస్కౌంట్‌తో కేవలం రూ.12,999కి కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. మొత్తం 3 వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న ఆసక్తిగల కస్టమర్‌లు గొప్ప డీల్స్, ఆఫర్‌లతో దీన్ని […]
Realme GT 7 Launch: గత కొన్ని నెలల్లో రియల్‌మి భారత మార్కెట్లో అనేక గొప్ప స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ భారతీయ అభిమానుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. Realme GT 7 Pro ను గత సంవత్సరం Realme లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు కంపెనీ దానిలో నాన్-ప్రో వేరియంట్‌ను కూడా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రియల్‌మి రాబోయే ఫోన్ పేరు Realme GT 7, ఇది అనేక […]