Home / Realme 14x 5G
Realme 14x 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Realme 14x5Gని లాంచ్ చేయనుంది. ఇది 18, డిసెంబర్ 2024న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్‌కు ముందు కంపెనీ రాబోయే హ్యాండ్సెట్ కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్, బిల్డ్ వివరాలను నిర్ధారించింది. అలానే వీటితో పాటు మొబైల్ బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలను ప్రకటించింది. మీరు ఈ సరికొత్త మొబైల్‌ను కొనాలనే ప్లాన్‌లో ఉంటే అప్పటి వరకు […]
Realme 14x 5G: రియల్మీ తన కొత్త ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Realme 14x 5G పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ డిసెంబర్ 18న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్లోని ప్రత్యేకతలను కంపెనీ క్రమంగా వెల్లడిస్తోంది. ఫోన్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక సైట్లో లైవ్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ఈ ఫోన్ గురించి సమాచారాన్ని అందిస్తోంది. Realme ఇప్పటికే ఈ ఫోన్ […]