Home / Ranji Trophy 2022-23
Hanuma Vihari: తెలుగు క్రికెటర్ హనుమ విహారి పట్టుదల ప్రదర్శించాడు. జట్టు కోసం గాయాన్నైనా లెక్క చేయకుండా పోరాటం చేశాడు. ఓ వేగమైన బంతికి హనుమ విహారి మణికట్టు విరిగింది. అయిన జట్టు కోసం అతడు బ్యాటింగ్ చేసిన తీరును క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు.
Prithvi Shaw: రంజీ ట్రోపీల్లో టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోపీ 2022-23 లో భాగంగా అసోం జట్టుపై ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 383 బంతుల్లో 379 పరుగులతో( 49 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం పృథ్వీ షా స్రుష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మెన్ గా పృథ్వీ షా నిలిచాడు. ఈ సందర్భంగా పృథ్వీని మాజీ […]