Home / Rakshit Shetty
మహమ్మారి తర్వాత, థియేటర్లలో ఎలాంటి సినిమాలు బాగా పనిచేస్తాయో ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు. గత 14 ఏళ్లుగా మార్కెట్ లేని కమల్ హాసన్ విక్రమ్ రూపంలో సంచలన బ్లాక్ బస్టర్ సాధించాడు. అంటే సుందరానికి సినిమాతో నాని ఫ్లాప్‌ని అందుకున్నాడు.