Home / Railway jobs
రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగాల కోసం అన్ని అర్హతలు కలిగిన యువతకు నియామకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీసీఎఎ అర్హత సాధించిన వారు తెలుగు రాష్ట్రాల్లో 400మందిని పెండింగులో ఉంచారని తెలిపారు.
టెన్త్, ఇంటర్, డిగ్రీ తర్వాత చాలా మంది విద్యార్థులు ఉద్యోగార్థులు రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటారు. ప్రతి ఏటా ఇండియన్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఆసక్తిగల వారు మరి ఈ రైల్వే ఉద్యోగాల కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని వివరాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లలో 2,521 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్షకు అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 వరకు మాత్రమే. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్‌లో విడుదలవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు కింద చదివి తెలుసుకుందాం.
వెస్ట్ సెంట్రల్ రైల్వే వివిధ NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను కోరుతోంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ - wcr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 28, 2022. ఈ రిక్రూట్‌మెంట్ద్వారా డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 121 ఖాళీపోస్టులు