Home / Quash Petition
KTR File Quash Petition In High Court: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ వేశారు. ఏసీబీ కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఫార్ములీ ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంబ్ జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు కేటీఆర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ వెల్లడించింది. దీంతో చీఫ్ కోర్టులో న్యాయవాది లంచ్ […]
Patnam Narender Reddy Quash Petition high court Against Lagcherla: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కింది కోర్టు ఉత్తర్వులు కొట్టి వేయాలని పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతోపాటు మెరిట్స్ అనుగుణంగా బెయిల్ పిటిషన్‌ను సైతం పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల దాడి ఘటనలో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డిని […]
తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలుమార్లు వాదనలు వినిపించారు. పలుమార్లు వాయిదా కూడా పడింది. తాజాగా ఈరోజు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 28నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకి సెలవులున్నాయి. విచారణ వాయిదా పడినా లేదా ఆలస్యం అయినా చంద్రబాబు కేసు అక్టోబర్ 3 తరువాతే తేలే అవకాశాలుంటాయి.