Home / prince harry
ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు.
బ్రిటన్ కింగ్ చార్లెస్ చిన్న కుమారుడు హ్యారీ, డైలీ మిర్రర్ ప్రచురణకర్త అయిన మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ (MGN)కి వ్యతిరేకంగా 100 మందికి పైగా ప్రముఖులు మరియు ప్రముఖ వ్యక్తులు దాఖలు చేసిన కేసులో భాగంగా లండన్ హైకోర్టులో సాక్షి గా హాజరుకానున్నారు. దీనితో హ్యారీ 130 సంవత్సరాల తరువాత కోర్టులో సాక్షిగా హాజరయిన బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తిగా నిలుస్తున్నారు.
Prince Harry: ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ పట్టాభిషేకానికి వచ్చే విషయంలో ఆసక్తి నెలకొంది.
ఈ పట్టాభిషేక కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. అయితే హ్యారీ కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమంలో మాత్రమే అక్కడ ఉంటారని తెలుస్తోంది.
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ఈ నెల 10న విడుదల చేయ నున్న తన ఆత్మకథ స్పేర్ లో సంచలన విష యాలను బయటపె ట్టారు.