Home / poha
సిటీలైఫ్ లో కొందరికి కనీసం బ్రేక్ఫాస్ట్ తినేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఇలాంటివారు చాల తక్కువసమయంలోనే పోహానుతయారు చేసుకోవచ్చు.ఇంట్లో అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పోహా తయారవుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వుంటాయి