Home / Phool Makhana
పూల్ మఖ్నా, తామర గింజలు, ఫాక్స్ నట్, లోటస్ సీడ్.. ఇలా రకరకాల పేర్లండే వీటిలో శరీరానికి మేలు చేసే పోషకాలు మాత్రం వెల కట్టలేనివి ఉన్నాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థంతో పాటు మఖ్ నా లో ఔషధగుణాటు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.