Home / PBKS Vs RCB
RCB: ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రెండు నెలలుగా ఎంతో ఉత్సహాంగా సాగిన ఐపీఎల్- 18 సీజన్ నిన్నటితో అంతే ఘనంగా ముగిసింది. ఎన్నో ఏళ్లుగా టైటిల్ గెలుచుకోవాలన్న ఆర్సీబీ చివరకు టైటిల్ కలను నెరవేర్చుకుంది. ఈ సాలా కప్ నమ్దే అని హంగామా చేస్తూ బరిలోకి దిగిన బెంగళూరు ఆ మాటను నిజం చేసుకుంది. సీజన్ మొత్తం తన ప్రదర్శనతో ఆకట్టుకున్న పంజాబ్ మాత్రం […]
IPL 2025 Final : ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య కాసేపట్లో మొదలు కానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనున్నది. అయితే ఇరు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోకపోవడం విశేషం. ఫైనల్ మ్యాచ్ ఇరుజట్లకు 18 ఏళ్ల టైటిల్ కలను సాకారం చేసే అవకాశం […]
Finals: ఐపీఎల్ 2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగింపు వేడుకలు ఇవాళ సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతోంది. కాగా ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, […]
Qualifier 1 : ipl 2025 : PBKS vs RCB: పంజాబ్ నిర్థేశించిన 101లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా గెలిచింది. రెండు వికెట్ల నష్టానికి 106పరుగులు చేసి విజయఢంకా మోగించింది. ఓపెనర్లు సాల్ట్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ 12 బంతులకు 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ 13బంతుల్లో 19పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రజత్ పాటిదార్ 8బంతుల్లో 15పరుగులు చేయగా విజయం లభించింది. మొదటి […]
PBKS vs RCB: బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగారు. వీరి ధాటికి పంజాబ్ బ్యాటింగ్ లైనపై పేకమేడలా కూలిపోయింది. యష్ దయాల్, భువనేశ్వర్, ఓపెనర్లను పడగొట్టగా… హజల్ వుడ్, సుయాంష్ మిడిల్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వంద పరుగులే కష్టమనుకున్న దశలో ఆమ్ రాజీ 12 బంతులకు 18పరుగులు చేశాడు. 14.1 ఓవర్లలో 101పరుగులు చేసిన పంజాబ్ టీం ఆల్ అవుట్ అయింది. యష్ దయాల్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి ఆర్యను […]
IPL 2025 సీజన్ తుది దశకు చేరింది. నేడు పంజాబ్ తో బెంగళూరు ఢీకొననుంది. చంఢీగడ్ లోని ముల్లాన్ పుర్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీం బ్యాటింగ్ కు కాసేపట్లో దిగనుంది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టు.. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ ( కెప్టెన్) ఫిల్ సాల్ట్, లివింగ్ స్టన్, జితేష్ […]
Qualifier-1: ఐపీఎల్ సీజన్ తుది అంకానికి చేరుకుంది. పదేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరిన పంజాబ్ కు బెంగళూరు రూపంలో కీలక సవాల్ ఎదురుకానుంది. కాగా లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు సమవుజ్జీలుగా కనిపిస్తున్న వేళ.. ఇవాళ జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్ కు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పోరాడనుంది. కాగా నేటి మ్యాచ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, […]