Home / Pawan Kalyan Press Meet 2
ఉమ్మడి తూర్పు గోదావరిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా రెండో సారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కోరుతున్నారు. ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసుంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు.