Home / Paula Hurd
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ప్రేమలో ఉన్నాడా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. పౌలా హర్డ్ (60) అనే మహిళతో ఆయన డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.