Home / Parliament Winter Session
Congress seeks Amit Shah’s resignation over Ambedkar ‘fashion’ remark: బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అంబేద్కర్ పేరు కేంద్రంగా ఈ వివాదం చోటుచేసుకుంది. రాజ్యసభలో అంబేద్కర్ పేరును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తావించడంపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే అమిత్ […]
Parliament Winter Session Postponed: పార్లమెంట్ సమావేశాలల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం వాయిదాపడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్య సభ కార్యక్రలాపాలు ఉదయం 11 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష ఎంపీల ఆదోళనలతో ఉభయసభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. మరో వైపు సభా ప్రారంభం ముందు వాయిదా తర్వాత కూడా పార్లమెంట్ […]
Parliament Winter Session Begins from Today: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలు డిసెంబరు 20న ముగియనున్నాయి. ఈ క్రమంలో నవంబరు 26న పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులును ఆమోదించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా, పలు అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి […]
పార్లమెంటు శీతాకాల సమావేశాలు, 2023, డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా వెల్లడించారు.