Home / Parliament Attack
Parliament Attack December 13, 2001: భారత ప్రజాస్వామ్యపు కోవెలగా చెప్పే పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకొని 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు చేసిన దాడితో జాతి నివ్వెరబోయింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్ గల ఓ అంబాసిడర్ కారు ఆ రోజు ఉదయం 11 వేళ పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. అందులోని ఐదుగురు ఉగ్రవాదులు అరగంట పాటు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై వారిని మట్టుబెట్టటం జరిగింది. […]