Home / pahalgam terror attack
Asaduddin Owaisi Comments on Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఉగ్రదాడిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన ఈ పర్యటక ప్రాంతానికి వేలమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇంత పెద్ద పర్యటక ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన కనీసం ఒక్క సిబ్బంది, సీఆర్పీఎఫ్ శిబిరం ఎందుకు లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. అలాగే, ఉగ్రదాడి జరిగిన ఈ ప్రాంతానికి చేరుకునేందుకు క్విక్ రియాక్షన్ […]
కలిమాలు చదవని వారిని ముస్లింలు కాదని చంపేశారు కలిమాలు ఇస్లాంలో అల్లాహ్ పై విశ్వాసాన్ని కలిగి ఉండే స్తోత్రాలు What is kalima? Why terrorist asked to chant kalima in Pahalgam Terror Attack: పహల్గాం దాడిలో పర్యాటకులను హతమార్చే ముందు ముస్లింలు కానివారిని గుర్తించడానికి ఉగ్రవాదులు కల్మాలు చదవాలని అడిగారు. అసలు ఏమిటీ ఈ కల్మాలు, వీటి ప్రముఖ్యత ఇస్లాంలో ఏంటి? కల్మాలు లేక కలిమా అని అంటారు. ఇవి […]
Bollywood Abir Gulaal Movie Banned In India: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఘటనపై యావత్ దేశాన్ని కదిలించింది. సామాన్య జనం నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌కు వరుసగా షాక్ ఇస్తుంది. ఈ ఘటన అనంతరం మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ఉన్న ఒప్పందాలను వరుసగా క్యాన్సిల్ చేస్తోంది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. మరోవైపు క్రికెట్లో పాక్‌కు ఎదురుదెబ్బ […]
పహల్గామ్ దాడి చేసిన వారిని వెంటాడి మరీ శిక్షిస్తాం భూమిపై ఎక్కడున్నా వేటాడిమరీ శిక్షిస్తాం పహల్గా ఉగ్రవాద దాడిలో 26మంది టూరిస్టులు మరణించారు PM Modi Reaction on Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మొదటిసారి స్పందించారు. దాడి చేసిన వారిని, వాళ్ల వెనకుండి నడిపించిన వారినెవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. బీహార్ లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో ఆయన మట్లాడుతూ, భారత స్పూర్తిపై దాడిచేసే వారిని […]
Fauji Actress Imanvi Clarifies About Her Identity over Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పాకిస్తానీకి చెందిన యువతి అని, తనని ఫౌజీ చిత్రం తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ వచ్చాయి. ఇమాన్వీ తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని, వీళ్లది పాకిస్తాన్ కరాచీ అని నిన్నటి నుంచి మీడియాల్లో వార్తలు […]
Eyewitness Statement on Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిలో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమ కళ్లముందే తోటివారు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. ‘పర్యాటకులపై జరిగిన దాడిని కళ్లారా చూశాను. ఉగ్రవాదులు టూరిస్టులపై ఫైరింగ్ చేశారు, దిక్కుతోచని స్థితిలో చెరోవైపు పరిగెత్తాం’. అని ప్రత్యక్ష సాక్షి శశిధర్ వెళ్లడించాడు. ఘటనలో ఆయన స్నేహితుడు విశాఖ (Visakhapatnam) నివాసి దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడని కన్నీటిపర్యంతమయ్యాడు. చంద్రమౌళి మృతదేహాన్ని విమానంలో తీసుకురాగా శశిధర్ కూడా వెంట […]
America Official Slams Pakistan Army Chief Asim Munir on Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దాడిపై ప్రపంచం నివ్వెరపోయింది. అమెరికా సహా పలు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఘటనపై పెంటగాన్ ( USA ) మాజీ అధికారి మైఖెల్ రుబిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్ కు అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు తేడా లేదన్నారు. గురువారం […]
దుమారం రేపుతున్న రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు ముస్లింలు ఇబ్బంది పడుతున్నారనే పహల్గాం దాడులు జరిగాయన్నారు పహల్గామ్ దాడి ప్రధాని మోదీకి సందేశం అని వాద్రా అభివర్ణించారు Pahalgam Terror Attack: దేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నందునే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారన్నారు రాబర్ట్ వాద్రా. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన భారత దేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారని చెప్పారు. బిజేపీ హిందుత్వను ప్రోత్సహిస్తున్నందునే దాడి జరిగిందన్నారు. ఉగ్రవాదులు హిందువులను వెతికిమరీ షూట్ చేశారన్నారు. […]
దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెతికి వెతికి వేటాడతాం Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. దాడిని తీవ్రంగా పరిగనించిన ఆయన దుండగులు పాతాళంలో దాక్కున్నా వదలమని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులతో పాటు 26మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దాడికి పాల్పడిన దుండగులు రోజులు లెక్కపెట్టుకోవాలని, వారి వెనకాల వుండి దాడి చేయించిన వారిని […]
Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడి ఎన్నో కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 26మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులకు ఊహించని విధంగా తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు పాల్పడ్డారు. దాడులకు భయపడిన పర్యాటకులు టెంటులలోకి పరుగెత్తారు. అయితే ఒక్కడు మాత్రం టూరిస్టులను రక్షించడాని ప్రయత్నించాడు. ఫైరింగ్ జరుగకుండా తీవ్రవాదుల చేతుల్లోని AK 47లను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతడి పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్. ఇతను తన […]