Home / OTT
భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
OTT Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్‌లు కలిపి 20కిపైగా వస్తున్నాయి. అవెంటో ఓసారి చూద్దాం.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్కైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన సబ్ స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
Rangamarthanda On OTT: ఆరేళ్ల విరామం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. గులాబీ , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం, మురారి లాంటి హిట్ చిత్రాలను అందించిన కృష్ణ వంశీ చాలా గ్యాప్ తర్వాత రంగ మార్తాండతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది రంగమార్తాండ. టీజర్, ట్రైలర్ తో కుటుంబ కథా చిత్రంగా సినిమా పై […]
తొలి దశలోనే ఫిర్యాదులను నిర్మాతలు పరిష్కరించాలి. ఈ స్థాయిలో 90 శాతం నుంచి 92 శాతం వరకు పరిష్కరించవచ్చు.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు పేక్షకులకు సుపరిచితుడే. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో ఆడియండ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ క్రమంలోనే రెండు, మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వెంకటేష్..
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి 30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి.
పలు ప్రత్యేక కార్యక్రమాలు, వెబ్ ఫిల్మ్‌లు మరియు వెబ్ సిరీస్‌లతో వస్తున్నప్పటికీ, తెలుగు OTT యాప్ “ఆహా” ప్రారంభంలో పెద్దగా విజయం సాధించలేదు.
అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా నందమూరి బాలకృష్ణ తన ఫన్నీ అండ్ లైవ్లీ యాటిట్యూడ్‌ని ఆవిష్కరించారు. మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇపుడు దీని రెండవ సీజన్ కూడా ప్రారంభయింది.
మీరు ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు కదా మీ గురించి ఎవరితోనూ ఎలాంటి అఫైర్స్ రూమర్స్ రాలేదు.. ఎలా మేనేజ్ చేశారు అంటూ శర్వా బాలకృష్ణను అడిగారు. ఇక ఈ ప్రశ్నకు బాలకృష్ణ స్టన్నింగ్ సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది అంటూ ఊర మాస్ లెవెల్లో జవాబు ఇచ్చారు.