Home / odi series
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. ఆ్రస్టేలియా జట్టుతో ఈనెల 17న మొదలుకానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమయ్యాడు.
చివరి వరకు ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు.
IND Vs SL 2nd ODI: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్ని సొంత చేసుకున్న టీంఇండియా .. రెండో వన్డేకు సిద్ధమయింది. గెలుపే ధ్యేయంగా గురువారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డేకు బరిలోకి దిగుతోంది. ఈ వన్డేలోనూ నెగ్గి సిరిసీ కైవసం చేసుకోవాలని ఉంది రోహిత్ సేన. ఇక తొలి వన్డేలో కెప్టెన్ మినహా తేలిపోయిన శ్రీలంక రెండో వన్డేలో పుంజుకోవాలని చూస్తోంది. రోహిత్ పై భారీ అంచనాలు […]
గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.
శ్రీలంకపై టీ20 సిరిస్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా వన్డే సిరీస్ కోసం సన్నాయద్ధమవుతోంది. జనవరి 10 నుంచి శ్రీలంకతోనే వన్డే సిరిస్ ఆడనుంది. కాగా, టీ20 సిరిస్ కు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
భారత జట్టు మరోసారి సత్తాచాటింది. ఇంగ్లాండ్ సొంతగడ్డపై రోహిత్ సేన ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది.ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన సిరీస్ కైవసం