Home / NSE
మదుపర్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ విలువ 3.6లక్షల కోట్లకు ఎగబాకింది. 52వారాల గరిష్టానికి నిఫ్టీ, సెన్సెక్స్ చేరుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభం రోజున లాభాలతో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్స్ఈ, ఎన్ఎస్ఈ లు లాభాలతో ముగిశాయి. వారం చివరి రోజున ఇన్వెస్టర్ల నుండి మద్దతు లభించడంతో సెన్సెక్స్ సూచీలు లాభాలు అందుకొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 203.01 పాయింట్లు లాభపడి 59,959.85 వద్ద ముగిసింది.
షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన కల్పతరు పవర్ , లిబర్టీ షూస్ వంటి కంపెనీలు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మార్కెట్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడున్న టాప్ ట్రెండింగ్ గురించి తెలుసుకుందాం.భారీ నుంచి అతి భారీ లాభాలిస్తున్నాయి. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే 2-3 వారాల్లోనే మంచి రిటర్న్స్ వస్తున్నాయి.
ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ పుంజుకొనింది. గత మూడు రోజులుగా మదుపరులకు చుక్కలు చూపించాయి. నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా మారాయి. ఇండెక్స్ ప్రారంభం సమయంలో మార్కెట్టులో కొంత అస్తిరత కనపడింది. అయితే మధ్యాహ్నం సమయానికి మార్కెట్లు బలపడ్డాయి.