Home / Notice
Ali Got Legal Notice: కమెడియన్ అలీ వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడతున్నారనే ఆరోపణలతో తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభరాణి.. అలీ ఫామ్ హౌజ్‌లోని పనిమనుషులకు నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. కాగా వికారాబాద్ ఎక్మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. ఆ స్థలంలో ఫామ్ హౌజ్ నిర్మించుకుని ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో […]
Legal Notice to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విషయమై ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర ప్రమోషన్స్‌లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారిని కించపరుస్తూ ఎక్స్ వేదికగా వరుసగా […]
A Shock to Venu Swamy: సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో షాక్ తగిలింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు మహిళా కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరవ్వాలంటూ తాజాగా ఉమెన్ కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చింది. కాగా వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయన వివాదాల్లోనూ చిక్కుకుంటారు. ఇటీవల నాగచైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ […]