Home / New Look
Boney Kapoor Loses 26 kg Without Gym or Exercise: శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ న్యూలుక్లో కనిపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేశాడు. 69 ఏళ్ల వయసులో జ్యూస్ డైట్ తర్వాత 26 కిలోలు తగ్గి స్లిమ్‌గా మారాడనే విషయంలో మరోసారి నెట్టింట సందడిగా మారింది. నిర్మాత కరణ్ జోహార్, టీవీ నటుడు రామ్ కపూర్ బరువు తగ్గి, న్యూలుక్లో అలరిస్తున్న నేపథ్యంలో వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బోనీ కపూర్ తాజా […]