Home / Netflix
Amaran OTT Release Date Fix: తమిళ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అమరన్’. తమిళ చిత్రమైన అమరన్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన అమరన్ అక్టోబర్ 31న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన నెల రోజలు దాటిన ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంది. రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన […]
Lucky Bhaskar Now Streaming on This OTT: రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. దీపావళి సందర్భంగా థియేటర్లోకి వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. అందులో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ భారీ విజయం సాధించింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం డిజిటల్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ విడుదలై నెల రోజులు అవుతున్న ఇప్పటికి థియేటర్లో ఆడుతూనే ఉంది. అయినా ఈ సినిమాను […]
Squid Game 2 Trailer: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. విడుదలైన 28 రోజుల్లోనే ఈ సిరీస్ ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మందిపైగా వీక్లించినట్టు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సక్వెల్ వచ్చేస్తోంది. తాజాగా స్క్విడ్ గేమ్ 2కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 26 […]
Lucky Baskhar OTT release date confirmed: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిని ఓటీటీ […]
NTR Devara Movie Streaming in Foreign Languages: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విదేశి ఫ్యాన్స్‌కి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ అందించింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం ‘దేవర’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ దేవరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. […]
Amaran OTT Release Postponed: శివకార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. దీపావళి కానుగా అక్టోబర్ 31న సైలెంట్‌గా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వ్దద బ్లాక్‌బస్టర్ హిట్ గట్టి సౌండ్ చేస్తోంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలోనూ విడుదలై అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంది. మొదటి అమరన్కు తెలుగులో పెద్దగా హైప్ లేదు. కానీ […]
Nayanthara: Beyond the Fairy Tale Trailer: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని డాక్యూమెంటరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యుమెంటరికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తూ డాక్యూమెంటరి రిలీజ్ డేట్ ప్రకటించింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇందులో నయన్ తన జీవితంలో ఎదురై చేదు […]
Devara Part 1 OTT Release Date Fix: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్ అందించింది నెట్‌ఫ్లిక్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ చేస్తోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత జూనియర్ నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు […]
హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేయగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నవీన్ పోలిశెట్టి..