Home / Netflix
కల్యాణ్‌రామ్ ట్రిపుల్ రోల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘అమిగోస్’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే, విలన్ పాత్రలో కల్యాణ్‌రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఈ వారం థియేటర్, ఓటీటీ వేదికగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. అయితే ఫిబ్రవరి నెల ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఒకరకంగా గడ్డు కాలమనే చెప్పాలి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్ధులకు పరీక్షల సమయం కావున సినిమా రిలీజ్ లు తక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలేవీ లేవు. దీంతో చిన్న సినిమాల హవా నడుస్తోంది.
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి 30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి.
ఎప్పుడూ కూల్ గా, చాలా ప్రశాంతంగా , అందరితో ప్రెండ్లీ గా ఉంటాడు విక్టరీ వెంకటేష్ . ప్రస్తుతం వెంకటేష్, రానా మెయిన్ రోల్స్ లో కలిసి ఓ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’లో నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”.బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది.సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన ఈ మాస్ ఎంటర్టైనర్ రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటోంది.
పలు ప్రత్యేక కార్యక్రమాలు, వెబ్ ఫిల్మ్‌లు మరియు వెబ్ సిరీస్‌లతో వస్తున్నప్పటికీ, తెలుగు OTT యాప్ “ఆహా” ప్రారంభంలో పెద్దగా విజయం సాధించలేదు.
స్టార్ కపుల్ నయనతార -విఘ్నేష్ శివన్‌లకు నెట్‌ఫ్లిక్స్ నుండి పెద్ద షాక్ తగిలింది. నెట్‌ఫ్లిక్స్ వారికి రూ.25 కోట్లను తిరిగి ఇవ్వమని నోటీసులు పంపింది. ఇది ఈ జంటతో స్ట్రీమింగ్ కంపెనీ చేసిన వివాహ వీడియో ఒప్పందానికి సంబంధించినది.
నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్‌లో పాస్వర్డ్ మరియు ఖాతా షేరింగ్‌ని చెల్లింపు పద్ధతిగా చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, వినియోగదారులు దానిని సీరియస్‌గా తీసుకుని ఉండకపోవచ్చు. అందువల్ల, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ఎంచుకున్న దేశాల్లోని ఇతరులతో తమ ఖాతా పాస్‌వర్డ్‌ను షేర్ చేసే వినియోగదారులకు ఛార్జీ విధించడానికి కొత్తగా “ హోమ్ యాడ్ ” ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది.