Home / NCERT Books:
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్యానెల్ తన పుస్తకాలపై ఇండియాకు బదులుగా 'భారత్' అని ముద్రించాలనే ప్రతిపాదనను దాని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్యానెల్ సభ్యులలో ఒకరైన ఇస్సాక్ చెప్పిన దాని ప్రకారం, కొత్త NCERT పుస్తకాలు పేరు మార్పును కలిగి ఉంటాయి.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఆధ్వర్యంలోని 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల నుంచి స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రస్తావనలు తొలగించబడ్డాయి.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)12వ తరగతి పొలిటికల్ సైన్స్ మరియు హిస్టరీ పాఠ్యపుస్తకాల నుండి మహాత్మా గాంధీ హిందూ అతివాదులకు ఇష్టం లేదు మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నిషేధం వంటి టాపిక్స్ ను తొలగించింది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి చరిత్ర పుస్తకంలోమొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించి సహా తన పుస్తకాలను సవరించింది. దేశవ్యాప్తంగా NCERTని అనుసరించే అన్ని పాఠశాలలకు ఈ మార్పు వర్తిస్తుంది.