Home / nbk 109
నందమూరి నట సింహం.. బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. కాగా ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా
నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. తనదైన శైలిలో దూసుకుపోతూ అటు హీరోగా.. ఇటు వ్యాఖ్యాతగా దుమ్ము దులుపుతున్నారు. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ, నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాకే నటనకు ప్రశంసలు అందుకున్నారు బాలయ్య.