Home / National Political News
రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ ప్రజలు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు.
ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.
తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిమాచల్ ప్రదేశ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తానని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఆదివారం "ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించింది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం 62 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Vundavalli Arun Kumar : కేసీఆర్ ఎప్పుడు పిలిచినా ఆ పార్టీలోకి వెళ్తానన్న ఉండవల్లి !
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్ సి టిసి ) కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును శనివారం ఆశ్రయించింది. ఒక ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్ సి టి సి హోటళ్ల నిర్వహణ ఒప్పందాల మంజూరు కేసులో తేజస్వి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరింది.
గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలు, మేధావులతో విస్తృత సమాలోచనలు జరుపుతోన్న కేసీఆర్. పార్టీని దసరా నాటికి ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.