Home / national news
స్టార్ వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు స్వర్ణ పతక విజేత సంజిత చాను ( మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడింది. ఆమె డ్రొస్టనొలోన్ అనే ఉత్ర్పేరకం వాడినట్టు పరీక్షల్లో తేలింది.
రోజులు మారుతున్నాయి... ప్రజలు మారుతున్నారు... ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఇలాంటి గుండె తరుక్కుపోయే ఘటనలు మాత్రం ఆగడం లేదు. మన తాతలు, తండ్రులు చెప్పిన మతలనే మనం ఇప్పటికీ చెబుతున్నాం.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చనిపోయిందనుకున్న మహిళ అంత్యక్రియల వేళ కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ వృద్ధ మహిళ చనిపోయిందని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
విమానంలో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ తీహార్ జైలు ఉన్నతాధికారులు మంత్రి సత్యేందర్ జైన్ తమను బెదిరించారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఫిర్యాదు చేసారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సమ్మేద్ శిఖర్జిని పర్యాటక గమ్యస్థానంగా గుర్తించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జైన సంఘం సభ్యులు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శననిర్వహించారు,
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.
బెంగుళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా తొలగించమని అడిగారని, ఈ అనుభవాన్ని "నిజంగా అవమానకరం" అని ఒక మహిళా సంగీత విద్వాంసురాలు ఆరోపించారు.
నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు