Home / national news
ఆదాయపు పన్ను శాఖ పశ్చిమబెంగాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన దాడుల సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ నివాసంలో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నామంటూ రూ.100 కోట్ల మేరకు వందలాది మందిని మోసం చేసిన జంటను కొచ్చిలోని త్రిక్కకర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
శీతాకాలం చలిలో కేవలం టీ షర్ట్ ధరించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సాగుతున్న వైనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తనకు ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించారు.
గత ఐదు రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ కారణంగా 98 మంది మరణించారు.
రుణ మోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది,
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడం.. ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానికంగా తీవ్ర భయాందనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ సమస్యపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం తన మంత్రివర్గాన్ని తొమ్మిది మంది మంత్రులతో విస్తరించారు.