Home / national news
Bride: దేశంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. దీంతో కార్యాలయాలకు , పనులపై బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటికి చేరాలంటే కనీసం రెండు మూడు గంటలైన పడుతుంది. Bengaluru లో నవ వధువు మెట్రోలో పెళ్లి మండపానికి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, […]
Ramnath Shiva Ghela Temple: సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు పండ్లు, పూలు, కొబ్బరి కాయలు..స్వీట్స్ నైవేద్యంగా సమర్పిస్తాము. కానీ గుజరాత్ లోని ఓ ఆలయం లో విచిత్రంగా పీతల(Crabs)ను సమర్పిస్తారు. దేవుడికి పీతలు సమర్శించడం ఏంటని అనుకుంటున్నారా? వింతగా ఉన్నా.. ఇది నిజం. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని రామ్ నాథ్ ఘోలా మహదేవ్ ఆలయం(Ramnath Shiva Ghela Temple) ఉంది. ఈ శివాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి అభిషేకం కోసం బతికున్న పీతలను తీసుకొస్తారు. అభిషేక […]
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదివాసీ తెగలకు చెందినవారు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి) వెళ్లే ముందు తన తల నరుక్కుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరలా పెళ్లి చేసుకున్నాడా? అంటే అవుననే అంటున్నారు అతని బంధువులు. దావూద్ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంపై భారీ దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమచారం రావడంతో
రిమోట్ ఈవీఎం పనితీరును ప్రదర్శించేందుకు అన్ని గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం సోమవారం ఆహ్వానించింది.