Home / National Center for Seismology (NCS)
Earthquake: దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. ఇది వరకే.. అస్సాం, గుజరాత్ లో స్వల్ప ప్రకంపనలు రాగా.. తాజాగా సిక్కింలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. టర్కీ, సిరియాలో భూకంపం భారీ చోటు చేసుకుంది. దీంతో భారత్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో గురువారం ఉదయం రిక్టర్ స్కేలు పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తన నివేదికలో పేర్కొంది. కత్రా కు 62 కిమీ తూర్పు-ఈశాన్యం దిశగా ఉదయం 07:52 గంటలకు సంభవించింది.