Home / Naga Babu Konidela
Nagababu Tweet: ఓ ప్రముఖ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారంపై నాగబాబు స్పందించారు. తను చేసిన వ్యాఖ్యలను.. మరోలా మార్చి చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై నాగబాబు ఇదివరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని నాగబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు.. పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో జనసేన […]
2024 లో పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడబోతున్నాం | Naga Babu Konidela | Prime9 News