Home / Motorola G35 5G Sale
Motorola G35 5G Sale: టెక్ బ్రాండ్ మోటరోలా తన 5G స్మార్ట్ఫోన్ Motorola G35 5Gని గత వారం బడ్జెట్ విభాగంలో విడుదల చేసింది. దీని సేల్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ను ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ నుండి ఈరోజు డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల తర్వాత రూ. 10 వేల కంటే తక్కువ ధరతో ఆర్డర్ చేయచ్చు. తక్కువ ధరకే పవర్ ఫుల్ ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ […]