Home / Mohan Babu Tweet
Mohan Babu Abscond From Police?: సినీ నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పటిషన్ వేశారు. కానీ కోర్టు ఆయన పటిషన్ని కొట్టివేసిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆయన పోలీసులకు అందుబాటులోకి లేకుండ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది. […]