Home / mohan babu Hospitalized
సినీ నటుడు మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండె నొప్పి సమస్యతో చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. నేడు (బుధవారం) మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు మంచు విష్ణు కూడా ఉన్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఆసక్తి వివాదాలు తారస్థాయికి చేరాయి. తండ్రికొడుకులు ఒకరినొకరు కొట్టుకోవడం, దూషించుకోవడం వరకు వచ్చింది. […]