Home / Modi Kuwait Tour
PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్‌ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందీరా గాంధీ కువైట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కువైట్‌లో పర్యటిస్తున్న రెండో భారత ప్రధాన మంత్రిగా మోదీ ఉన్నారు. ఆ దేశంలో ఆయన రెండు రోజుల పాటు ఉండనున్నారు. […]