Home / Mla jagga reddy
తెలంగాణలో వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్ల ఖర్చు పెట్టి అయినా సరే టీఆర్ఎస్, బీజేపీని ఓడించి అధికారంలోకి వద్దామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఏపిలో ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పు బట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, ఆయన పేరు మార్పును ఎవ్వరూ అంగీకరించరు, నేను ఖండిస్తున్నానంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు.
అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమస్యల కంటే భోజనానికే ప్రాధాన్యత ఇచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చోటుచేసుకొనింది.