Home / Mirzapur Actor
బాలీవుడ్ లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ హిందీ నటుడు జితేంద్ర శాస్త్రి శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. జితేంద్ర మరణంపై అతడి తోటి నటులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వార్త బయటకి వచ్చింది.