Home / Minister Dharmana Prasadrao
వైకాపా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రాన్నిఅందించారు.
ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు.
Minister Dharmana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రగడ మరింత ముదురుతుంది. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని, లేని పక్షంలో కొత్త రాష్ట్రంగా నైనా ప్రకటించాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక, విభజనతో విడిచిపెట్టి వచ్చామని.. ఇదే పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు ఈ ప్రాంతం వెనుకబాటుతోనే ఉండాల్సి వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన […]
ఏపీలో పేరుకే మూడు రాజధానులని, పాలనంతా విశాఖ నుండే సాగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదురావు అన్నారు. సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
ఉత్తరాంధ్ర మంత్రులకు 3 రాజధానుల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారే గాని ప్రజల్లో మాత్రం దానిపై ఏ మాత్రం స్పందన రావడం లేదు. అలాంటి ఓ వింత పరిస్ధితి మంత్రి ధర్మాన ప్రసాదురావుకు గడప గడప కార్యక్రమంలో చోటుచేసుకొనింది