Home / Minister
Konidela Nagababu Confirmed as Minister in AP Cabinet: జనసేన సీనియర్ నేత నాగబాబు త్వరలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభ ఎంపీగా వెళ్లేందుకు విముఖత చూపిన ఆయనకు మంత్రి పదవినివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. సోమవారం రాజ్యసభ ఎంపీల పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ క్రమంలో టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావుల పేర్లను ప్రకటించారు. మరోవైపు, బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య బీజేపీ తరపున […]